NTR Bharosa Pension Scheme
Andhra Pradesh government has increased NTR Bharosa pension Scheme amount for various type of pensions. After elected as Chief Minister of Andhra Pradesh Honorable Shri Chandra Babu Naidu garu signed on pension amount increase for various pensions in Andhra Pradesh.
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఎన్నికైన తరువాత మొదటగా చేసిన 5 సంతకాలలో సామాజిక పెన్షన్ ల పెంపు కూడా ఒకటి.
NTR Bharosa Pensions After Increase
Here below can see the enhancement in different categories of pensions. OAP, Widow, Single Women, Toddy Tapper, Weaver and other pensions increased 3000 to 4000 rupees.
Disabled, Multideformity Leprosy pensions increased from 3000 to 6000 rupees.
వృద్ధాప్య, వితంతు, చేనేత, కళ్ళు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, ట్రాన్స్జండర్, ART, డప్పు కళాకారులు, మరియు కళాకారుల పెన్షన్ లను 3000 రూపాయల నుండి 4000 వేల రూపాయలకు పెంచడం జరిగినది.
వీరికి జులై నెలలో పెరిగిన 4000/- వేల పెన్షన్ తో పాటు గత మూడు నెలలు కి సంబందించి 1000/- రూపాయలు (నెలకి వెయ్యి రూపాయల చప్పున 3000/- వేలు) కలిపి మొత్తం 7000/- రూపాయలను అందించడం జరుగుతుంది.
పెరిగిన పెన్షన్ వివరాలు ఈ క్రింది చూపిన విదంగా వున్నాయి.
ENHANCEMENT OF PENSION FROM Rs.3000/- TO Rs.4000/-
ENHANCEMENT OF DISABLED PENSIONS FROM Rs.3000/- TO Rs.6000/-
FULLY DISABLED PERSONS PENSION Rs. 15000/-
CHRONIC DISEASES LIKE KIDNEY, THALASSEMIA etc.
Other Categories Pension - No Change
గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు మరియు ఇతర రెగ్యులర్ ఉద్యోగుల ద్వారా జులై 1 వ తేదీ నుండి పెంచిన పెన్షన్లు నేరుగా వారి వారి ఇంటి వద్ద ఇవ్వడం జరుగుతుంది.